proscribed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ.
- a proscribed criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు.
- house breakers are proscribed పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము.
- onions are proscribed to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము.
- these customs are proscribed among us మాలో యీ వాడుకలు కారాదు.
- novels are proscribed to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు.
- education is proscribed to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).