prosecute

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పట్టుకొని పోరాడుట, జరిగించుట, నడిపించుట.

  • he prosecutedhis studies for three years మూడు సంవత్సరముల దాకా చదువును సాగించినాడు.
  • to pursue by law వ్యాజ్యము చేసుట.
  • he prosecuted me నా మీద ఫిర్యాదు చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prosecute&oldid=941479" నుండి వెలికితీశారు