prostrate

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సాగిలపడ్డ, సాష్టాంగముగా పడివుండే. క్రియ, విశేషణం, పడదోయుట, సాగిలపడుట, సాష్టాంగముగా పడుట.

  • the blow prostrated me ఆ దెబ్బకు బోర్లపడ్డాను.
  • they prostrated themselves before him అతని యెదుట సాగిలపడ్డారు.
  • the storm prostrated the trees ఆ గాలి వాన చెట్లను పండబెట్టినది, పడదోసినది.
  • this fever prostrated his strength యీ జ్వరము వాడి బలమును పండబెట్టినది, కుంగ కొట్టినది.
  • a prostrating fever పండబెట్టే జ్వరము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prostrate&oldid=941495" నుండి వెలికితీశారు