protean
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, కామరూపియైన, అనిశ్చయమైన, చపలమైన.
- this disease is quite protean యీ రోగము గడియకు వొక విధముగా వుంటున్నది.
- See Proteus.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).