protest
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, రూఢముగా చెప్పుట, ఘట్టిగా చెప్పుట, సిద్ధముగా చెప్పుట.
- to protest against కూడదనుట, కారాదనుట.
- I protest against this యిది యెంత మాత్రము కూడదు.
- to protest a mercantile bill హుండి మిదగాని పత్రము మీద గాని రూకలు చెల్లలేదని పెద్ద కోర్టు లాయరు వ్రాసుట.
నామవాచకం, s, దృఢముగా చెప్పడము, రూఢిగా చెప్పడము.
- he made a protest against this దీన్ని కారాదన్నాడు, కూడదన్నాడు.
- he entered a protest regarding the bills హుండిరూకలు, లేక, పత్రార్థము చెల్లలేదని దానిమీద వ్రాసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).