protrude
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, బయిటికి తోసుట.
- he protruded his tongue నాలికె వెళ్లబెట్టినాడు.
క్రియ, నామవాచకం, బయిటికి తోసుకొనివచ్చుట, ముందరికి వెళ్ళుకొనివచ్చుట.
- Flesh protruded from the wound పుంటిలో నుంచి బయిటికి తోసుకుని వచ్చిన మాంసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).