proud
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, గర్వము గల, అహంకారముగల, బడాయిగల.
- when a cow is proud ఆవు యెదగా వుండేటప్పుడు.
- proud flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము.
- there appeared proud flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది.
- a proud mountain మహాపర్వతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).