Jump to content

prove

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, నిరూపించుట, నిజపరుచుట, పరిక్షించుట.

  • he proved the case ఆ వ్యాజ్యమును నిరూపించినాడు.
  • (the word రుజువు చేసుట is wretched cant : it isno language.
  • ) I have proved the goodness of this medicine యీ మందుమంచిదని నాకు అనుభవము.
  • he proved himself a man మగవాడుగా బయిలుదేరినాడు.
  • he proved the gun-powder తుపాకి మందును పరిక్షించినాడు.

క్రియ, నామవాచకం, అవుట, యేర్పడుట.

  • It proved true అది నిజమైనది.
  • It proved to be written by him వాడు వ్రాసినట్టు బయటపడ్డది.
  • should it not prove to be goldఅది బంగారు కాకపోతే.
  • when they proved to be thieves వాండ్ల దొంగలైనట్ట బయటపడ్డప్పుడు.
  • It proved of no use అది నిష్ఫలమైనది.
  • this proved fatal to him యిది వాడికిప్రాణానికి హేతువైనది.
  • she proved with child అది గర్భముగా వండేటట్టు తెలిసినది.
  • the evening proved wet సాయంకాలము వర్షము కురిసినది.
  • at last he proved victor తుదకుజయించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prove&oldid=941525" నుండి వెలికితీశారు