proverbially

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, సామితగా, ప్రసిద్ధముగా.

  • this is proverbially difficult యిది కష్టమైనట్టుప్రసిద్ధమే.
  • a place proverbially dangerous to the health రోగభూమి అని పేరుబడి వుండే స్థలము.
  • the lions waist is proverbially slender సింహము యొక్క నడుము సన్నమైనదని రూఢి.

క్రియా విశేషణం, పేరుపడి.

  • the crow is proverbially one eyed కాకివొంటికంటిదని పేరుపడి యున్నది.
  • Asses are proverbially stupid గాడిదెలుజడములని పేరు పడి యున్నవి.
  • Foxes are proverbially cunning నక్కలుజిత్తులమారులని పేరుపడి యున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=proverbially&oldid=941530" నుండి వెలికితీశారు