provide
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట.
- God provides for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు.
- ants provide food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి.
- you must provide a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది.
- he provided against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు.
- the bird provides its young with food or the bird provides for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది.
- or tostipulate ఒడంబరుచుట.
- the law provides that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).