provision
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, జాగ్రతచేయడము, సిద్ధముచేయడము.
- stock collected సామాను, సామాగ్రి,రస్తు.
- or food ఆహారము.
- the army is in distress for want of provisions దండుకు రస్తులేక సంకటముగా వున్నది.
- salt provisions వుప్పు వేసిన మాంసము.
- fresh provisions వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు.
- In the law there is a provision regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).