provocation
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కోపకారణము, కోపము వచ్చే పని.
- he patiently bore this provocationయింత ఆగ్రహ జనకమైన పనికి తాళిమిగా వోర్చుకొన్నాడు.
- this was a great provocation యిది నిండాకోపము వచ్చే పని.
- he beat me without any provocation నన్ను నిర్వేత్కరముగా కొట్టినాడు, వూరికే కొట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).