proximate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి.
- a proximate relation సమీప బంధువు,దగ్గిరి బంధువు.
- the proximate cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము.
- theproximate premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).