public
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, Belonging to a state సర్కారు, దివాణపు.
- a public office కచ్చేరి.
- public service సర్కారు, వుద్యోగము.
- a public letter సర్కారు వుద్యోగమును పట్టి వ్రాసిన జాబు.
- belonging to all పొత్తు గా వుండే, అందరికిన్ని బాద్యత గల.
- the common stock, or public property అందరికిన్ని పొత్తుగా వుండే సొత్తు, లోకులకంతా పొత్తుగా వుండే సొత్తు.
- the public good లోకహితము.
- the public enemy లోకశత్రువు.
- a publicspirit లోకోపకారము చేసే గుణము.
- a public spirited man or a public benefactor లోకోపకారి.
- He did this for the public good లోకోపకారముగా దీన్ని చేసినాడు.
- a public road రాజమార్గము, నలుగురు నడిచే దోవ.
- a public place అందరికిన్ని పొత్తుగా వుండే స్థలము.
- Tomorrow is a public day with the governor రేపు అందరికిగౌనరు దర్శనమిచ్చే దినము.
- a public school సర్కారు పల్లె కూటమి, ధర్మపల్లె కుటము.
- or open బహిరంగమైన, బాహాటమైన.
- when it became public అది ప్రచురమైనప్పుడు, అదిబయటపడ్డప్పుడు.
- a public house సారాయి అంగడి, కల్లంగడి.
- a public whore వూరలంజ.
- a public hospital ధర్మ ఆసుపత్రి.
- he made it public దాన్ని ప్రచురము చేసినాడు.
- public executionబహిరంగము గా వురి దీయడము.
- public rooms పది మందికి పొత్తు గా వుండే యిండ్లు.
- public scron లోకనింద, పది మంది ఛీ యనడము.
- he became a public laughing stock పది మందినవ్వడానికి ఆస్పదమైనాడు.
- public measures ప్రజాసుఖము నకై చేయబడ్డ యేర్పాట్లు.
- The governor made a public visit to the fort గవనరు సపరివారము గా పోయినాడు.
నామవాచకం, s., లోకులు, జనులు, ప్రజలు, పరులు.
- the charitable public ధర్మాత్ములైన వాండ్లు.
- the reading public చదివే వాండ్లు.
- he spoke in public బహిరంగము గామాట్లాడినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).