publish

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, ప్రచురము చేసుట, ప్రకటన చేసుట, చాటించుట.

  • he published the bookఆ గ్రంథమును ప్రచురము చేసినాడు.

క్రియ, he published the book ఆ పుస్తకమును అచ్చు వేయించిఅమ్మకానికి సిద్ధముగా వున్నదని యెరుక చేసినాడు, he published the story ఆ కథను చాటించినాడు, అందిరికిన్ని యెరుక చేసినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=publish&oldid=470711" నుండి వెలికితీశారు