Jump to content

pudding

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పిండి వంట, యిది ముఖ్యముగా పాలు, పిండి, గుడ్లు, వీటితో నానా విధములుగా చేసే వొక విధమైన ఆహారము.

  • plain salt pudding సంకటి.
  • solid pudding is better than empty praise వట్టి బుజ్జగింపుకన్న మంచి తిండి మేలు.
  • a jack pudding హాస్యగాడు.
  • he came in pudding time తాను బాగుపడ వలసిన సమయానికి వచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pudding&oldid=941600" నుండి వెలికితీశారు