punch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, బెజ్జము వేసుట.
- he punched ten holes in an iron plate వొకయినుప రేకులో ఆణి పెట్టి కొట్టి పది బెజ్జములు వేసినాడు.
నామవాచకం, s, for making holes యినుము, రాగి మొదలైన వారిలో బెజ్జము వేసేవుక్కు మొల, కదురు.
- used by show maker ఆరె.
- or slight blow తేలికైనపొడుపు.
- used in making types పడి అచ్చు.
- As a proper name for a Buffoon హాస్యగాడు.
- or drink వొక విధమైన పానకము, అనగా .
- నీళ్లు, .
- సారాయి, .
- చక్కెర,నిమ్మపండు రసము కలిపి చేసిన పొంచి.
- a thick stout horse మట్టము, టాకణా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).