purgatory
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము.
- when at school he is in purgatoryవాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).