purge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట.

  • he purged himself by oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు.
  • this medicine purges యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి.
  • they use this ceremony to purge the house from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.

నామవాచకం, s, బేదిమందు.

  • they gave him a purge వాడికి బేదికి యిచ్చినారు.
  • he took a purge బేదికి తీసుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=purge&oldid=941685" నుండి వెలికితీశారు