purpose
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని.
- he went therefor purpose of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు.
- he diverted the money from its right purpose ఆ రూకలను దుర్వినియోగపరచినాడు.
- he altered his purposeవాడికి వేరే ఆలోచన పుట్టినది.
- to buy the house is not my purpose ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు.
- the letter was to this purpose that many people were already dead and that the war was going on &c.
- ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన.
- he went there with the purpose of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు.
- for that purpose అందుకు, అందునిమిత్తము.
- he turned it to some purpose దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.
- he wrote so as to suit his own purpose తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు.
- to what purpose యెందుకు, యెందు నిమిత్తము.
- he learned the language to good purpose వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది.
- he then spoke to the followingpurpose తర్వాత వాడు చెప్పినదేమంటే.
- It is to no purpose that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము.
- he did it on purpose దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు.
- to all intents and purposes అన్నివిధాల.
క్రియ, విశేషణం, యత్నము చేసుట, యోచించుట, ఉద్దేశించుట.
- do you purpose going there అక్కడికి పోవలెనని యత్నముగా వున్నావా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).