pursue
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, వెంబడించుట, వెంటతగులుట, అనుసరించుట.
- they pursued the thief దొంగను వెంబడించి పోయిరి.
- they pursue this trade యీ వ్యాపారము జరిగిస్తారు.
- he pursuedthe subject very far అందున గురించి బహుదూరము వుపన్యసించినాడు.
- they pursuedtheir studies with him ఆయన వద్ద చదువుతూ వుండిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).