Jump to content

pursuit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వెంబడించడము, తరుముకొని పోవడము.

  • or endeavour యత్నము.
  • they continued their pursuit very far బహుదూరము తరుముకొనిపోయిరి, బహుదూరమువెంబడించిరి.
  • Literary pursuits గ్రంథ కాలక్షేపము.
  • vicious pursuits దుష్ప్రవర్తన, దుర్నడక,దురాచారము.
  • after a long pursuit he attained it బహు దినాలు ప్రయత్నము చేసి నందుమీదట అది వాడికి లభించినది.
  • they went in pursuit of him వాణ్ని తరుముకొని పోయిరి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pursuit&oldid=941713" నుండి వెలికితీశారు