pyramid
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పిరేమిడ్డు, అనగా తిప్ప చౌకకిరీటాకృతిగా వుండేటిది, నాలుగుతట్లుచౌకముగా వుండే కూచి తిప్ప.
- a round pyramid సొగటా కాయ ఆకారముగా వుండే తిప్ప.
- thefour sticks at each end of a కాశీకావిడి are arranged as a pyramid.
- MountMeru is described as an inverted pyramid.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).