qualified
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, యోగ్యమైన, అర్హమైన, తగిన.
- he is qualified for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు.
- or abated తక్కువైన, న్యునతైన.
- he gave qualifiedapprobation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).