qualify
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, యోగ్యతకలగ చేసుట, అర్హత కలగచేసుట.
- his learning qualified him to be a teacher వాడి విద్య చేత వాడు వుపాధ్యాయములు కావడానకు యోగ్యత కలిగినది.
- or to abate తక్కువ చేసుట, న్యునము చేసుట.
- he qualified his confession by saying that he had been beaten till he confessed వొప్పుకొనేవరకు కొట్టబడ్డానని వాడు అనడమువల్ల వాడు వొప్పుకొన్న దాన్ని దుర్బలపరచినాడు.
- he is very learned, but he is very proud ; this is aqualifying circumstance వాడు నిండా పండితుడే అయితే బహుగర్వి, యిదే వొకతక్కువ.
- he has committed, the fault but he did it through necessity;this is a qualifying circumstance వాడు ఆ తప్పు చేసినాడు అయితే దాన్నిచేయవలసిన అగత్యము వచ్చి చేసినాడు, యిందులో యిది వొక గుణము వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).