quarry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, కత్తెరరాళ్ళు తవ్వి యెత్తే గని, నల్ల రాళ్ళ గని.
- game attacked by a hawk డేగ పారే వేట, అనగా డేగకు లోకువేన జంతువు.
క్రియ, విశేషణం, గనిలో కత్తెర రాళ్ళు తవ్వి యెత్తుర.
- quarried stone కత్తెర రాయి,నల్ల రాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).