quick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, living జీవవత్తైన.

  • he is very quick వాడు మంచి చురుకు మనిషి.
  • as quick as thought తెప్పున, దబ్బున.
  • a quick writer వడిగా వ్రాసేవాడు.
  • he made a quick returnమళ్ళీ చురుకుగా వచ్చినాడు or swift శీఘ్రమైన, త్వరితమైన, చురుకుగల.
  • the quickand the dead జీవించివుండే వాండ్లున్ను చచ్చినవాండ్లున్ను.
  • she was quick with childదానికి గర్భము నిజమైనది.
  • quick time in music ద్రుతము.

క్రియా విశేషణం, చురుకుగా, వేగముగా, వడిగా, తెప్పున. నామవాచకం, s, of the nail చిగురు.

  • this touched him to the quick యిది వాడి మనసుకు తగిలినది, నాటినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quick&oldid=941841" నుండి వెలికితీశారు