quiet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, వూరికె వుండే, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే, సాధువైన.
- she is a quiet woman but very idle అది దుష్టు కాదు గాని బహు సోమారి.
- a quiet cow సాధువైనఆవు.
- I kept quiet till he came close to me వాడు నా దగ్గరికి వచ్చేదాకా వూరికెవుంటిని.
- cannot you keep quiet? వూరికె వుండలేవా.
- not savage or mischievousశాంతమైన.
- a quiet horse or dog సాధువైన గుర్రము, లేక, కుక్క.
- be quiet వూరికె వుండు.
- a quiet house సందడిలేని యిల్లు, నిశ్శబ్దముగా వుండే యిల్లు.
- when the wind blows the water will not stay quiet గాలికొట్టేటప్పుడు నీళ్లు కదలక వుండదు, చలించక, వుండదు.
- If you strike the horse it will not stay quiet గుర్రాన్ని కొట్టితే వూరికె వుండదు.
నామవాచకం, s, నెమ్మది, నిమ్మళము, అమరిక, సుఖము.
- they enjoy now great quiet వాండ్లు యిప్పుడు క్షేమముగా వున్నారు.
క్రియ, విశేషణం, శాంతపరచుట, సముదాయించుట.
- I quieted his apprehensions వాడిభయాన్ని శాంతపరచినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).