quiz
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, an oddity వికారమైన మనిషి, వింత మనిషి, చోద్యమైన, మనిషి.
- a witచోద్యగాడు, ఎక సక్క్యాలమారి.
క్రియ, విశేషణం, కుచోద్యములు చేసుట, యెకసక్కెము చేసుట, యెగతాళి పట్టించుట.
- I donot believe him, he is quizzing us అతడు మమ్మున యెగతాళి పట్టిస్తాడుఅతణ్ని నమ్మను.
- a quizzing glass వొంటి కంటితో చూచే అద్దపు బిళ్ళ.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).