rack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము.
- while he was on the rack of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా.
- her thoughts were on the rack about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను.
- Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము.
- A rack for hay or straw గాడి, తొట్టి.
- a bottle rack వట్టిబుడ్లు బోర్లించే చట్టము.
- a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
క్రియ, విశేషణం, వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట.
- they rack ed him till he confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.
- to strain offవడియకట్టుట.
- they racked the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు.
- he racked his invention for an excuse ఏ సాకు చెప్పుదామని సంకటపడ్డాడు.
- they racked his estate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.
- to rack rent అధికముగా పన్ను కట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).