racket
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ.
- what a racket thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ do not make such a terrible racket దడబిడలు చేయక, రచ్చ చేయక.
- what a racket the children are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు.
- Instrument for playing at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
క్రియ, విశేషణం, గల్లంతు చేసుట, రచ్చ చేసుట, అరుచుట, సందడి చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).