railway
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పొగబండ్లు పొయ్యేబాట, యీ బాట మీద పొయ్యే బండ్లకు గుర్రములనుగాని యెద్దులను గాని కట్టడము లేదు, అయితే వేడినీళ్ళ పొగవల్ల పోతవి యీ బండ్ల పేరు.
- Steam coach or carriage అని అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).