rally

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, or joke యెగతాళి చేసుట.

  • or encourage ప్రోత్సాహము చేసుట.
  • he rallied his troops విరిగిపొయ్యే దండును మంచితనము చేసి పిలుపించినాడు.
  • when he rallied his strength మళ్ళీ ప్రాణము కుదటపడేటప్పటికి.

క్రియ, నామవాచకం, కూడుట, మళ్ళీ కుదటపడుట, నూలుకొనుట, నిమ్మళించుట.

  • when the patient rallied వానికి రోగము కొంచెము నిమ్మళించి నప్పుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rally&oldid=941971" నుండి వెలికితీశారు