random
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, యథేచ్ఛగా, గురిలేక, గుడ్డి వేటుగా.
- a few random blows కొన్ని గుడ్డివేటుదెబ్బలు random expressions నోటికి వచ్చినట్టు చెప్పిన మాటలు.
- a random guess వూరికెగుడ్డివేటుగా వూహించడము.
- he spoke at random పోలుపొందలేక మాట్లాడినాడు.
- they shotat random గురి లేక కాల్చినారు, మనసు వచ్చినట్టు కాల్చినారు.
- It floated at random తనంతటతేలుకాడుతూ వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).