rant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, కూయుట, పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యములు చదువుట.
- a ranting poet జంభముగా పెద్ద గొంతు పెట్టుకొని పద్యములు చదివే కవి.
నామవాచకం, s, పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యాలు చదవడము.
- " He began with a rant and a roar " ( Swift ) బొబ్బలు పెట్టి మాట్లాడ సాగినాడు.
- " He said in a rantthat he would go " ( Duchess of Marlb. 1.314.) పోతానని భోరున అరిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).