rape

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చెర, స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము.

  • he committed a rape on her దాన్ని చెరిపినాడు, దాన్ని బలాత్కారముగా చెయి పట్టినాడు.
  • the rape of the Lock కుంతలాపహరణమనే వొక కావ్యము.
  • rape of the Jessamine ( title of a Telugupoem ) పారిజాతాపహరణము.
  • the name of a plant or its seed నువ్వు చెట్టు, నువ్వు గింజ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rape&oldid=942025" నుండి వెలికితీశారు