rapidly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, త్వరగా, వడిగా, వేగముగా, దబ్బున.

  • he is rapidly growing rich వాడికి నానాటికి ఐశ్వర్యము పొడుగుతున్నది.
  • the sun was rapidly setting బిరబిర ప్రొద్దుగూకెను.
  • as night was rapidly coming on మరిమరి చీకటి పడుతూ వచ్చి నందున.
  • as the summer was rapidly approaching యెండ కాలము ఆరంభమైనందున.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rapidly&oldid=942029" నుండి వెలికితీశారు