rash
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, hasty ఆతురముగల, దుడుకైన, దురుసైన, మొండియైన, వెనకాముందుచూడని, వెర్రియైన.
నామవాచకం, s, బిడ్డలకు వచ్చే వొక విధమయిన పుండ్లు, దీన్ని ఆరవములో కరపాణి అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).