rattling
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే.
- a rattlingcarriage గడగడ అని వచ్చే బండి.
- a rattling chain గలగల అనే గొలుసు.
- a rattling showerచివచివ అని కురిసే వర్షము.
- a rattling storm దడబడలుగా వచ్చే వాన.
- arattling war అఘోరమైనయుద్ధము.
నామవాచకం, s, గడగడ అనే ధ్వని, గలగల అనే ధ్వని.
- ( Hebers Journal) దబదబ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).