re-appear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

v., n., మళ్ళీ అగుపడుట, తిరిగిసంభవించుట, the fever re-appeared afterten days పది దినాలకు జ్వరము మళ్ళీ వచ్చినది.

  • he disappeared at Madrasand re-appeared at Arcot చెన్న పట్టణములో కానకపోయి మళ్ళీ ఆరికాడులో అగుపడ్డాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=re-appear&oldid=942104" నుండి వెలికితీశారు