read
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*
(file) |
(file)
క్రియ, విశేషణం, చదువుట, పారాయణము చేసుట, పఠించుట.
- he read the letter to meఆ జాబును నాకు చదివి వినిపించినాడు.
- he read the letter to himself ఆ జాబునుచూచుకొన్నాడు.
- to read him a lesson a severe lesson or a good lessonశిక్షించుట దండన చేసుట, చీవాటలు పెట్టుట.
participle, చదివిన,చదవబడ్డ,వినిపించిన, a well read man బాగా చదివినవాడు, చదువరి.
- he is well read in logic వాడికి తర్కము బాగా వచ్చును.
- Ill read అనగాఅజ్ఞానియైన, విద్యావిహీనుడైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).