Jump to content

reader

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చదివేవాడు, చదివి వినిపించేవాడు.

  • or tutor ఉపాధ్యాయులు.
  • the readershould observe that these two statements are contradictory ఈ రెండుమాటలున్ను వొకటి కొకటి విరుద్ధముగా వున్నదని దీన్ని చదివేవాడు కనుక్కోవలసినది.
  • or tutor See proof in Blackstone.
  • Vol.
  • 3.
  • p.
  • [320].
  • He learned it withouta reader గురువు లేకనే నేర్చుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reader&oldid=942121" నుండి వెలికితీశారు