ready

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సిద్ధముగా వుండే, జాగ్రతగా వుండే, ఆయత్తముగా వుండే.

  • the money isnot yet ready ఆ రూకలు యింకా సిద్ధము కాలేదు.
  • he who is ready of speechవాక్పటుత్వము గలవాడు కాచాలుడు.
  • as I was ready to return నేను తిరిగి రావలెననివుండగా.
  • as he was ready to eat వాడు తినబొయ్యేటప్పటికి నీవు అగుపడ్డావు.
  • theywho were ready to perish చావు తటస్థమైన వాండ్లు.
  • I saw that she was ready toweep దానికి యేడ్పు వచ్చేటట్టు వుండిన దాన్ని కనుక్కొన్నాను.
  • ready made boxesఅమ్మకానికై చేసి పెట్టిన పెట్టెలు.
  • ready money రొక్క రూకలు.
  • a man of ready witకుశాగ్రబుద్ధిగలవాడు, తీక్ష్ణబుద్ధి గలవాడు, రంజకము వంటివాడు.
  • a poet of ready witఆశుకవిత్వము చెప్పేవాడు.
  • to make ready సిద్ధము చేసుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ready&oldid=471948" నుండి వెలికితీశారు