Jump to content

reality

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, తాత్వికత, యథార్థ్యము, వాస్తవ్యము.

  • this proves the reality of thedisease నిజముగా యీ రోగము కద్దని యిందువల్ల తెలిసినది.
  • I doubt the reality ofthe cure ఆ రోగము నిజముగా కుదిరినట్టు నాకు తోచలేదు.
  • In dreams there is no realityస్వప్నములు వట్టిల మాయ.
  • this proves the reality of the diamond ఇందువల్ల యిదిమాయ వజ్రము కాదని తెలుస్తున్నది.
  • I doubt thereality of his friendship వాడి స్నేహమునిజమైనదని నేను నమ్మలేదు.
  • In reality వాస్తవ్యముగా, యథార్థముగా.
  • the horse is calledhis but in reality it is mine ఆ గుర్రము పేరుకు అతనిది నిజముగా నాది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reality&oldid=942133" నుండి వెలికితీశారు