Jump to content

really

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, యథార్థముగా, నిశ్చయముగా, నిజముగా.

  • really I do not know నే నెరగనుసుమీ.
  • the money is really paid రూకలు చెల్లించినది నిజమే.
  • really it is of no use to sayso అయ్యో అట్లా అనరాదు.
  • It is really astonishing ఆహా యేమి ఆశ్చర్యము.
  • I have reallyno leisure నాకు సావకాశము లేదు గదా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=really&oldid=942137" నుండి వెలికితీశారు