Jump to content

rebellious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తిరగబడే, ఎదిరించే, అణగని, రాజద్రోహియైన, స్వామిద్రోహియైన,రాజుకు విరుద్ధముగా నడిచే.

  • a rebellious wife మాట వినని ఆలు.
  • hot and rebellious liquors నిండావుగ్రముగా దేహమును తారుమారు చేసే సారాయీలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rebellious&oldid=942160" నుండి వెలికితీశారు