rebus
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆకారము వ్రాయడము చేత తెలియచేయబడే శబ్దము.
- I, Eye, ఈ రెండుశబ్దములకున్ను అర్థము వేరైనా ఉచ్చారణ వొకటిగా వుండడమును పట్టి, కన్ను యొక్క eyeఆకారము వ్రాస్తే దానికి నేను అని అర్థమౌతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).