recall
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, మళ్ళించుట, తిప్పుట.
- he wished he could recall his words ఆడినమాటలను తిప్పించేటందుకు లేకపోయినదే అని యేడ్చినాడు.
- the government recalled theorder అధికారులు ఆ వుత్తరవును కొట్టివేసినారు.
- I cannot recall his name వాడి పేరు నాకుజ్ఞాపకము రాలేదు.
- to recall to memory జ్ఙాపకము చేసుకొనుట.
- when I recalled this totheir memory వాండ్లకు దీన్ని జ్ఙాపకము చేసినప్పుడు.
- he recalled them to lifeచచ్చిన వాండ్లను బ్రతికించినాడు.
- when they recalled him from office వాణ్నివుద్యోగములో నుంచి తీశివేసినప్పుడు.
నామవాచకం, s, తిరిగీ పిలవడము, తీసివేయడము, నివారణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).