recant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, తిప్పుకొనుట, తిరగబడుట.
- we made the witness recant his statements ఆ సాక్షి చెప్పినది సరికాదని వాడినోటి గుండానే మళ్ళీ పలికించినాము.
- I will not recant what I said నేను చెప్పిన మాటను మళ్ళీ తిప్పను.
- he recanted the faith he had embraced వాడు కొత్తగా ప్రవేశించిన మతమును మళ్లీ విడిచిపెట్టినాడు.
క్రియ, విశేషణం, తిప్పుకొనుట, తిరగబడుట.
- this bramin became a Christianand afterwards recanted ఈ బ్రాహ్మణుడు ఖ్రిస్తువాడై పోయి మళ్ళీ తిరగబడ్డాడు.
- you say that you now approve his conduct pray do not recant వాడు చేసినదిన్యాయమేనని యిప్పుడంటావు గదా సరే దానికి మళ్ళీ తిప్పుకోవద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).