received
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, తీసుకొన్న, పుచ్చుకొన్న, చేరిన, ముట్టిన, పరిగ్రహించిన, పొందిన.
- thegrain received వచ్చిన ధాన్యము.
- the hurt I received నాకు తగిలిన గాయము.
- he was received up intoheaven స్వర్గ మెక్కినాడు.
- the received opinion అందరు నమ్మిన సంగతి అందరు అనుకొన్నది.
- a received word or proper expression లోక రూఢిగా వుండే మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).